ప్రియమైన అంతర్జాతీయ విద్యార్థులారా, యూనివర్సిటీ అఫ్ వెస్ట్ అలబామా కి సుస్వాగతం !
1835 వ సంవత్సరం లో స్థాపించబడిన యూనివర్సిటీ అఫ్ వెస్ట్ అలబామా, విద్యార్థులందరికీ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సె స్, నాచురల్ సైన్సెస్ అండ్ మాథెమాటిక్స్, నర్సింగ్, బిజినెస్ అండ్ టెక్నాలజీ, మరియు ఎడ్యుకేషన్ విభాగంలో అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములతో మరియా గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములద్వారా, చాల మంచి నాణ్యతమైన విద్య మరియు శిక్షణ పొందే అవకాశాలు ముమ్మరంగా కల్పిస్తుంది. ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులందరికి తరగతి బయట అభివృద్హి కొరకు; కార్యక్రమాలతో, సేవలతో , సాంస్కృతిక భిన్నత్వం ద్వారా మరియు మేధావి వైవిధ్యంద్వారా, అదనపు విద్యా విషయకలల అవకాశాలు పెంపొందిస్తూవుంటారు.
యూనివర్సిటీ అఫ్ వెస్ట్ అలబామా రాష్ట్ర ఆర్ధిక మద్దతుతో గవర్నర్ చేత నియమించబడిన బోర్డు అఫ్ ట్రస్టీస్ ద్వారా నిర్వహించబడే ఉన్నత విద్యా సంస్థ. ఇది ప్రాంతీయ సంస్థ అయినందు వలన, విశ్వవిద్యాలయం రాష్టం కొరకు మరియు ముఖ్యంగా వెస్ట్ అలబామా ప్రాంతం కొరకు అత్యేక నిబద్ధతతో విద్యా అవసరాలు అన్ని తీర్చేందుకు తోడ్పడుతుంది. విభిన్న విద్యార్థుల ఎన్రోల్మెంట్కు విలువనిస్తూ, ఈ సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర దేశాలనుంచి కూడా ద్యార్థులకు స్వాగతం పలుకుతుంది.
ఈ సంస్థలో ఉన్న ఉత్సాహపూరితమైన, ప్రతిభావంతులైన విభిన్న అధ్యాపకులు సమర్థత బోధన మరియు సలహాఇవ్వలివ్వడానికి ముఖ్యమైన గొప్ప విశేషాలు. దాని సభ్యులు కూడా నాయకత్వం అందించడం మరియు వారి విద్యార్థులు, విద్యా, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అవసరాలకు సరిపోయే ఆ ప్రాధమిక దృష్టి తో, పరిశోధన మరియు ప్రజా సేవ ద్వారా సానుకూల అభివృద్ధిని అంకితభావంతో ప్రోత్సహిస్తూ ఉంటారు.
మీరు ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యలు ఉంటే సంకోచించకండి దయచేసి మాకు ఇమెయిల్ ip@uwa.edu చెయ్యండి. మేము అన్ని విభిన్న భాషల్లో విచారణ స్వాగతం తెలియచేస్కుంటున్నాము.